భక్త మార్కండేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డా. అనురాధ

05, Sep 2025 Achampet 176 Views

అచ్చంపేట భక్త మార్కండేయ దేవస్థానాన్ని దర్శించుకున్న డా. అనురాధ

అచ్చంపేట:

స్థానిక భక్త మార్కండేయ దేవస్థానాన్ని CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ మంగళవారం నాడు దర్శించుకున్నారు.

TPCC ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సతీమణి అయిన డాక్టర్ అనురాధ ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేవస్థానానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారికి పట్టువస్త్రాలు, పూలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ అనురాధ, ఆలయంలోని ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించి, శేష వస్త్రంతో ఆశీర్వదించారు. డాక్టర్ అనురాధ మేడం ఆలయ అభివృద్ధి గురించి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

TAGS: Bhakta Markandeya Temple Achampet, Dr. Anuradha CBM Trust, Dr. Vamshikrishna Wife, Achampet Temple Visit, Special Pujas, Telangana Temples, Dr Anuradha, CBM Trust Chairperson, wife of Achampet MLA, Dr Vamshikrishna wife, Bhakta Markandeya Temple Achampet, historic temple Achampet, special pujas performed, temple visit Achampet, Hindu religious activities Telangana, spiritual events Achampet, Achampet constituency news, Nagarkurnool district temple news, devotional programs Telangana, religious harmony Telangana

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com