Job Recruitment 2026: Achampet Care Hospital & Union Dental Clinic

10, Feb 2026 Achampet 176 Views

ఉద్యోగ అవకాశాలు: అచ్చంపేట కేర్ హాస్పిటల్ మరియు హైదరాబాద్ డెంటల్ క్లినిక్‌లో పలు ఖాళీలు

  • > అచ్చంపేట కేర్ హాస్పిటల్‌లో ఉద్యోగ ఖాళీలు.
  • > హైదరాబాద్‌లో డెంటల్ డాక్టర్ కావాలి - అచ్చంపేటలో సిబ్బంది రిక్రూట్‌మెంట్.
  • > వైద్య రంగంలో ఉద్యోగ అవకాశం - వెంటనే సంప్రదించండి.
  • > డాక్టర్లు, ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

అచ్చంపేట: అచ్చంపేటలోని ప్రముఖ వైద్య సేవా సంస్థ "అచ్చంపేట కేర్ హాస్పిటల్" మరియు హైదరాబాద్‌ చంపాపేట్‌లోని "యూనియన్ డెంటల్ క్లినిక్" లలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎండి. మంజూర్ అహ్మద్ తెలిపారు.

హైదరాబాద్‌ బ్రాంచ్‌లో డెంటల్ డాక్టర్ ఖాళీతో పాటు, అచ్చంపేట బ్రాంచ్‌లో ఫార్మసిస్ట్, ఓటీ అసిస్టెంట్ (ఎపిడ్యూరల్ ప్రొసీజర్స్‌లో అనుభవం ఉండాలి), హాస్పిటల్ ఆయా, మెయిడ్స్ మరియు వంట మనుషులు కావలెనని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 8500334667 నంబరును సంప్రదించాలని సూచించారు.

Job Openings: Achampet Care Hospital & Union Dental Clinic Announce Staff Recruitment

Achampet: Dr. MD Manzoor Ahmed, Director of Achampet Care Hospital, has announced recruitment for various positions at their Achampet facility and Hyderabad (Champapet) branch.

Opportunities include a Dental Doctor for Union Dental Clinic in Hyderabad, while the Achampet branch requires a Pharmacist, OT Assistant (with experience in epidural procedures), Hospital Ayah, Maids, and Cooks. Experienced candidates will be given preference. Interested individuals are encouraged to contact 8500334667 for further details and application procedures.

TAGS: Achampet Care Hospital Jobs, Union Dental Clinic Recruitment, Hospital Staff Jobs Achampet, Dental Doctor Jobs Hyderabad, OT Assistant Vacancy Telangana, Achampet Care Hospital jobs, Union Dental Clinic recruitment, hospital staff recruitment Achampet, dental doctor jobs Hyderabad Champapet, pharmacist jobs Achampet, OT assistant jobs epidural experience, hospital ayah jobs, maid cook jobs hospital, healthcare jobs Telangana, private hospital vacancies Achampet, Dr MD Manzoor Ahmed Care Hospital, medical jobs Nagarkurnool district, hospital recruitment news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com