MLA Vamsi Krishna Donates ₹10 Lakhs for Chennakesava Temple Achampet

11, Feb 2026 Achampet 176 Views

చెన్నకేశవ స్వామి దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట: ఆధ్యాత్మిక చింతనతో పాటు నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. పట్టణంలోని టాంగాపూర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

గురువారం కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే గారు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రకటించిన పది లక్షల రూపాయలలో భాగంగా, మొదటి విడతగా 2 లక్షల రూపాయల నగదును కమిటీ పెద్దలు హరిచంద్ర, శ్రీశైలం, కౌన్సిలర్ శ్రీనివాసులు, బజారు, శ్యాం, అశోక్, విష్ణులకు అందజేశారు. మిగిలిన మొత్తాన్ని పనుల దశల వారీగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఎమ్మెల్యే గారి చొరవపై కాలనీవాసులు మరియు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MLA Dr. Chikkudu Vamsi Krishna Announces ₹10 Lakh Donation for Chennakesava Swamy Temple

Achampet: Demonstrating his commitment to cultural and spiritual development, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna has announced a financial contribution of ₹10 Lakhs for the construction of the Sri Chennakesava Swamy Temple in Tangapur Colony.

During his visit to the colony, the MLA handed over the first installment of ₹2 Lakhs to the temple construction committee members, including Harichandra, Srisailam, Councilor Srinivasulu, and others. He assured the committee that the remaining balance would be released as the construction progresses. The MLA instructed the organizers to speed up the work and ensure that the temple is completed soon for the benefit of the devotees. The local residents lauded the MLA for his generous personal contribution to the sacred cause.

TAGS: MLA Chikkudu Vamsi Krishna Donation, Chennakesava Swamy Temple Achampet, Tangapur Colony Temple Construction, Achampet MLA Personal Funds, Temple Committee Achampet, Achampet MLA Dr Chikkudu Vamsi Krishna, ₹10 lakh donation Chennakesava Swamy Temple, Tangapur Colony temple construction, Sri Chennakesava Swamy Temple Achampet, MLA donation temple development, Achampet religious development news, temple construction fund Telangana, personal contribution MLA Vamsi Krishna, Tangapur Colony Achampet news, Nagarkurnool district temple updates
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com