అచ్చంపేటలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ చోరీ.. వాహనం నెంబర్ AP22AQ1306

25, May 2026 Achampet 176 Views
Hero HF Deluxe Bike Stolen in Achampet: Owner Appeals for Information

అచ్చంపేటలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ చోరీ.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని యజమాని విజ్ఞప్తి!

అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణ పరిధిలో ఒక ద్విచక్ర వాహనం (బైక్) చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. పట్టణానికి చెందిన వై. రాఘవేందర్ అనే ( Big tv రిపోర్టర్) కి చెందిన హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) బైక్ అపహరణకు గురైంది. అచ్చంపేట పరిసర ప్రధాన రహదారి లో పార్క్ చేసిన వాహనం ఎంత వెతికినా కనిపించకపోవడంతో బాధితుడు దిగ్బ్రాంతి చెందాడు అచ్చంపేట ప్రధాన రహదారి లో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసిన సీసీ టీవీ లు పనిచేయక పోవడం తో బైక్ దొంగని గుర్తించలేక పోయామని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు.

పోగొట్టుకున్న బైక్ పూర్తి వివరాలు:

  • బైక్ మోడల్: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)

  • వాహనం నెంబర్: AP 22 AQ 1306

  • యజమాని పేరు: వై. రాఘవేందర్ ( Big tv రిపోర్టర్)

ఈ నెంబర్ గల ద్విచక్ర వాహనం ఎవరికైనా రోడ్లపై కనిపిస్తే లేదా ఎవరి దగ్గరైనా ఉన్నట్లు సమాచారం తెలిస్తే కింద పేర్కొన్న ఫోన్ నెంబర్లకు సంప్రదించి సమాచారం అందించాల్సిందిగా వాహన యజమాని రాఘవేందర్ మానవత్వంతో విజ్ఞప్తి చేస్తున్నారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుందని ఆయన పేర్కొన్నారు.

సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్లు: 📞 9908144493 📞 9000376414

TAGS: Achampeta vaarthalu, Achampetalo bike chori, Nagarkurnoolu jilla vaarthalu, Hero HF Deluxe missing, Telangana bike chori, Achampeta police vaarthalu, dwichakra vaahanam chori, AP22AQ1306 bike missing, Y Raghavender Achampeta, Telangana crime vaarthalu, missing vaahanam alert, Achampeta pattana vaarthalu, Telangana bike chori case, Hero HF Deluxe chori, vaahanam gallanthu vaarthalu, Telangana breaking news, Achampeta taaja vaarthalu, Nagarkurnoolu crime vaarthalu, motorcycle chori alert, Achampeta vaahanam chori
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com