అచ్చంపేట మసీదు కమిటీ సదర్‌గా సయ్యద్ మక్బూల్ నామినేషన్.. గెలిపించాలని ముస్లిం నేతల విజ్ఞప్తి!

01, Feb 2026 Achampet 176 Views

అచ్చంపేట మసీదు కమిటీ ఎన్నికలు: సదర్‌గా సయ్యద్ మక్బూల్ నామినేషన్

అచ్చంపేట: పట్టణంలోని మసీదు కమిటీ ఎన్నికల సందడి మొదలైంది. మసీదు కమిటీ అధ్యక్షుడిగా (సదర్) సయ్యద్ మక్బూల్ గారు శనివారం ఘనంగా నామినేషన్ వేశారు. అలాగే ముత్తవల్లి పదవికి ఎలక్ట్రిషన్ మన్సూర్ గారు నామినేషన్ దాఖలు చేశారు.

ఈ నామినేషన్ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు ముస్లిం నాయకులు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మసీదుల అభివృద్ధికి, సమాజ సేవకు నిరంతరం పాటుపడే సయ్యద్ మక్బూల్ మరియు మన్సూర్ గారిని ముస్లిం సోదరులందరూ ఏకమై ఓటేసి గెలిపించాలని కోరారు. పారదర్శకమైన పాలన, మత సామరస్యం కోసం తమ వంతు కృషి చేస్తామని అభ్యర్థులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం యువత, మత పెద్దలు పాల్గొన్నారు.

TAGS: Achampet Masjid Committee, Syed Maqbool Sadar, Electrician Mansoor Muttawalli, Achampet Minority Elections, Masjid Committee Nominations, Achampet Masjid Committee elections, Syed Maqbool nomination President, Masjid Sadar election Achampet, Mansoor Muttawalli nomination, Achampet Muslim community elections, Masjid Committee President election, Achampet religious committee polls, Muslim leaders support nomination, masjid development Achampet, community unity Achampet, Achampet local news, Telangana masjid elections, Muslim elders youth participation, religious harmony Achampet, Achampet town elections
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com