అచ్చంపేటలో మైనారిటీ కమిటీ హాల్ నిర్మాణ పనులు వేగవంతం.. బోరు బావి ఏర్పాటు

14, Mar 2026 Achampet 176 Views
Construction of Minority Committee Hall Speeds Up in Achampet Borewell Installed

అచ్చంపేటలో శరవేగంగా మైనారిటీ కమిటీ హాల్ నిర్మాణం.. నీటి సౌకర్యం కోసం బోరు వేయించిన నాయకులు

అచ్చంపేట (మార్చి 14, 2026): అచ్చంపేట శాసనసభ్యులు, నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక చొరవ మరియు సహాయ సహకారాలతో పట్టణంలోని ముస్లిం మైనారిటీ నూతన కమిటీ హాల్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

నిర్మాణ పనులకు మరియు భవిష్యత్తు అవసరాలకు నీటి కొరత లేకుండా చూసేందుకు మైనారిటీ నాయకులు శనివారం కమిటీ హాల్ ప్రాంగణంలో బోరు వేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మైనారిటీల సంక్షేమం కోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ చైర్మన్ రఫీ, మసీద్ కమిటీ సదర్ మబ్బుల్, మోతే మత్ మంజూర్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మహబూబ్ అలీ, కో-ఆప్షన్ సభ్యులు ఖాదర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాదిక్ భాయ్, కౌన్సిలర్ మువీస్, సీనియర్ నాయకులు చోటు భాయ్ ఖాజా తదితరులు పాల్గొన్నారు.

TAGS: Dr Chikkudu Vamsi Krishna, Achampet minority committee hall construction, Muslim minority function hall Achampet, Achampet minority development works, Achampet MLA Vamsi Krishna development initiatives, borewell installation minority hall Achampet, Achampet Muslim community hall project, Nagarkurnool district minority welfare, Achampet town infrastructure development, Telangana minority community projects, Darga Committee Chairman Rafi Achampet, Masjid Committee Sadar Mabbul, Achampet Congress leaders event, minority welfare programs Telangana, Achampet local news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com