రంగాపూర్ దర్గా వద్ద కొత్త ట్రాన్స్‌ఫార్మర్: ఎమ్మెల్యే వంశీ కృష్ణ చొరవ

25, Dec 2025 Achampet 176 Views
రంగాపూర్ దర్గా వద్ద విద్యుత్ సమస్య పరిష్కారం: ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణకు కృతజ్ఞతలు

అచ్చంపేట: అచ్చంపేట మండలం, రంగాపూర్ గ్రామంలోని హజ్రత్ నిరంజన్ షావలి (రాహ) దర్గా వద్ద నెలకొన్న విద్యుత్ సమస్యకు తెరపడింది. దర్గా వద్ద ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడంతో భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ గారు తక్షణమే స్పందించారు.

వెంటనే విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించి, నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే చొరవతో సమస్య పరిష్కారం కావడంతో మైనారిటీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ గారికి, రంగాపూర్ దర్గా కమిటీ చైర్మన్ MD రఫీ గారికి, గ్రామ సర్పంచ్ శివ గారికి, మరియు విద్యుత్ సిబ్బందికి మైనారిటీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

TAGS: Achampet MLA, Dr. Vamsi Krishna, Rangapur Dargah, Hazrat Niranjan Shahwali, Electricity Problem, MD Rafi, Achampet News, MLA Vamsi Krishna resolves power issue, Rangapur Dargah electricity transformer, Hazrat Niranjan Shahwali Dargah Achampet, Achampet Mandal minority welfare, Dr Chikkudu Vamsi Krishna development works, Rangapur village power supply issue, minority leaders thank MLA, electricity department Telangana, Achampet constituency news, Nagarkurnool district local news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com