అచ్చంపేట: సీతారాముల గుట్ట అభయాంజనేయ స్వామి దేవస్థాన నూతన కమిటీ ఎన్నిక

28, Feb 2026 Achampet 176 Views
Achampet Sitaramula Gutta Temple New Committee Elected Unanimously

అచ్చంపేట: సీతారాముల గుట్ట అభయాంజనేయ స్వామి దేవస్థాన నూతన కమిటీ ఎన్నిక

అచ్చంపేట: పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారాముల గుట్ట అభయాంజనేయ స్వామి దేవస్థాన నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యార్థం నూతన సభ్యులను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

నూతన కమిటీ అధ్యక్షులుగా రావుల మహేష్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా కానుగుల రేనయ్య, సత్యనారాయణ, నాగేందర్, గౌరీశంకర్ నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా సుంకరి నరేష్, తెల్లపూలు తిరుపతి, రాఘవేందర్, వరిగంటి రవి, కర్నయ్యలను ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులుగా లింగాచారి, చంద్రశేఖర్, మాధవచారి బాధ్యతలు చేపట్టనుండగా, కోశాధికారిగా గార్లపాటి ఆంజనేయులు ఎన్నికయ్యారు. మిగిలిన సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వామివారి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

TAGS: Achampet Sitaramula Gutta Temple, Achampet Abhayanjaneya Swamy Temple, Achampet temple new committee, Achampet Ravula Mahesh President, Achampet temple development committee, Achampet temple executive body, Achampet religious committee election, Achampet Hindu temple news, Achampet devotional updates, Achampet temple facilities development, Achampet spiritual news, Achampet local temple administration, Achampet community leadership, Achampet temple management team, Achampet latest religious news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com