అచ్చంపేట తాలూకా TWJF నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షుడిగా కొమ్ము రేణయ్య

12, Apr 2026 Achampet 176 Views
Newly elected members of the Telangana Working Journalists Federation (TWJF) Achampet Taluka unit.

అచ్చంపేట తాలూకా TWJF నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షుడిగా కొమ్ము రేణయ్య

అచ్చంపేట: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) అచ్చంపేట తాలూకా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దూమర్ల భాస్కర్, ఉపాదాద్యక్షులు పెర్ముల వెంకటేష్, సహాయ కార్యదర్శ మంత్రాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది.

నూతన కార్యవర్గ వివరాలు:

  • తాలూకా అధ్యక్షుడు: కొమ్ము రేణయ్య
  • ప్రధాన కార్యదర్శి: యండి గౌస్
  • కోశాధికారి: అంతటి రామకృష్ణ
  • సహాయ కార్యదర్శి: సౌట గణేష్
  • ప్రచార కార్యదర్శి: జి. లక్ష్మీనారాయణ
  • ఉపాధ్యక్షులు: తెలంగాణ ఉద్యమ జేఏసీ శ్రీనివాస్ మరియు శంకర్

కమిటీ సభ్యులు: కమిటీ సభ్యులుగా కాలూరి మల్లేష్, పెర్ముల కృష్ణ, ఏకుల వెంకటేశ్వర్లు, పిట్టల హన్మంతు తదితరులు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి ఈ కమిటీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు పలువురు జర్నలిస్టులు మరియు స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

TAGS: Achampet TWJF elections, Telangana Working Journalists Federation Achampet, TWJF new committee Achampet, Kommu Renayya president TWJF, Achampet journalists association, Nagarkurnool journalists news, Telangana journalists union, media association Telangana, journalists welfare Telangana, Achampet local news, TWJF committee members list, journalists elections Telangana, press club Achampet, Telangana media news, rural journalists Telangana, journalists support programs India, Telangana news reporters association, Achampet press meet news, district journalists federation Telangana, Kommu Renayya news

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com