గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన అమరేందర్ రెడ్డి | మర్యాదపూర్వక భేటీ

11, Mar 2026 Achampet 176 Views
Bojja Amarender Reddy, CM Pravasi Prajavani Coordinator, presenting a flower bouquet to Telangana Governor Shiv Pratap Shukla at Raj Bhavan, Hyderabad.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన బొజ్జ అమరేందర్ రెడ్డి

హైదరాబాద్ (మార్చి 12, 2026): తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అమరేందర్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవాస భారతీయుల సమస్యల పరిష్కారం కోసం "ప్రవాసి ప్రజావాణి" ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ ఈ సందర్భంగా అమరేందర్ రెడ్డిని అభినందించారు.

TAGS: Bojja Amarender Reddy, Shiv Pratap Shukla Governor Telangana, CM Pravasi Prajavani program, Telangana NRI grievances program, Raj Bhavan Hyderabad meeting, Telangana Governor news, Amarender Reddy Pravasi Prajavani coordinator, Telangana diaspora support initiatives, Telangana government NRI services, Hyderabad political news, Telangana government programs for NRIs

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com