Dr. Anuradha Inaugurates M.A Enterprises in Amrabad

08, Feb 2026 Achampet 176 Views

అమ్రాబాద్‌లో ‘M.A ఎంటర్ ప్రైసెస్’ ప్రారంభం: హోల్‌సేల్ షాపును ప్రారంభించిన డాక్టర్ అనురాధ గారు

అమ్రాబాద్: అమ్రాబాద్ మండల కేంద్రంలోని చిన్న మసీదు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన M.A ఎంటర్ ప్రైసెస్ (కిరణం & జనరల్ స్టోర్ హోల్‌సేల్ మరియు రిటైల్) షాపును సీబీఎం (CBM) ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ ఆదివారం ఘనంగా ప్రారంభించారు.

అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి అయిన డాక్టర్ అనురాధ ఈ షాపును ప్రారంభించి, నిర్వాహకులు మునవ్వర్ పాషా గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానికంగా నిరుద్యోగ యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థికంగా ఎదగడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందుబాటు ధరల్లో అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, షాపు నిర్వాహకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

TAGS: Dr. Anuradha CBM Trust, M.A Enterprises Amrabad, Munawwar Pasha Shop, Achampet MLA Wife Dr. Anuradha, Amrabad Kiranam Wholesale, Wholesale Shop Inauguration, Amrabad business inauguration, Dr Anuradha CBM Trust Chairperson, MA Enterprises Amrabad, wholesale general store Amrabad, Achampet MLA wife Dr Anuradha, Nagarkurnool DCC President family, local entrepreneurship Amrabad, kiranam wholesale shop Amrabad, Amrabad village business news, Munawwar Pasha MA Enterprises, small business development Telangana, retail and wholesale store Amrabad, Nagarkurnool district local news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com