అమ్రాబాద్‌లో అమరేశ్వర స్వామి దేవాలయం, అమ్మవారి దర్శనం: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రత్యేక

01, Oct 2025 Amrabad 176 Views
అమ్రాబాద్‌లో అమ్మవారి దర్శనం: పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...

అమ్రాబాద్:

దసరా నవరాత్రుల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర నాయకులు మరియు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు (MLA) గువ్వల బాలరాజు గారు మంగళవారం అమ్రాబాద్ మండల కేంద్రంలో పర్యటించారు.

ఆయన శ్రీ శ్రీ శ్రీ అమరేశ్వర స్వామి దేవాలయంలోని అమ్మవారిని, అలాగే దండోరా కాలనీ, యాదవ కాలనీలలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని, అపరమశివునిని దర్శించుకుని.. పాడి పంటలు, ఉద్యోగ వ్యాపారాలు వృద్ధి చెందాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు.

గువ్వల బాలరాజు గారి పర్యటన సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీతో, డీజే పాటలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే, దేవాలయ కమిటీ మరియు మండపాల కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించి, ఆయనకు సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గంగిశెట్టి నాగరాజు, మంగ్య నాయక్, మండికారి బాలాజీ, సైదులు యాదవ్, శ్రీను నాయక్, గోలి రాజు, బొడ్డుపల్లి శ్రీనివాస్, గండు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ రెడ్డి, రంగినేని రవి, సీతారాల శివచంద్ర గౌడ్, చందులాల్ చౌహన్, నోముల శంకర్ గౌడ్, నోముల చంద్రయ్య గౌడ్, ఎలిజాల చంద్రయ్య, కుందేళ్ళ మహేష్ యాదవ్, పగిడి పాల అనిల్, గద్దె అశోక్, జబ్బు కృష్ణ యాదవ్, టేకులపల్లి మల్లేష్ యాదవ్, నోముల పరమేష్ గౌడ్, రసమొల్ల సాయి, నోముల లక్ష్మీనారాయణ గౌడ్, ఉప్పల పరమేష్, వెలిజాల అభిరామ్, కంచర్ల అజయ్, వడ్నాల మల్లేష్, మొగిలి గణేష్, ఎలిజాల హనుమంతు, నోముల అక్షిత్, మొగిలి మడల్ డీజే రాజు, నోముల నితీష్, నోముల అనిల్, నోముల ఆంజనేయులు, దేవాలయ అధ్యక్షులు, మండపాల అధ్యక్షులు వారి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Guvvala Balaraju Amrabad Visit, Amareeshwara Swamy Temple, Lalitha Tripura Sundari Devi, Amrabad Navaratri, Former MLA Guvvala Balaraju BJP, Achampet Politics, Guvvala Balaraju Navaratri visit, former Achampet MLA Guvvala Balaraju, BJP State Leader Telangana, Amrabad Navaratri celebrations, Lord Amareeshwara prayers, Goddess Sri Lalitha Tripura Sundari Devi, BJP workers welcome, Nagarkurnool district news, Achampet political leader events, Telangana festival news, spiritual celebrations Amrabad, BJP local events Telangana, Navaratri 2025 Telangana, cultural and religious events Telangana, Achampet constituency news

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com