ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Achampet 176 Views
Rythu Sangham leader Saidulu distributing pamphlets to ASHA workers at Siddapur PHC in Achampet

ఆగస్టు 10న ‘జైలు భరో’ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

అచ్చంపేట: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త ‘జైలు భరో’ కార్యక్రమాన్ని అచ్చంపేట పట్టణంలో విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సైదులు కార్మిక, రైతు వర్గానికి పిలుపునిచ్చారు.

అచ్చంపేట మండలం సిద్ధాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లతో కలిసి ఆయన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన సైదులు, కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అచ్చంపేటలో జరిగే జైలు భరో కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేయాలని కోరారు.

Tags: Achampet, Achampet News, Jail Bharo, Jail Bharo August 10, Quit India Movement, Rythu Sangham, Farmers Union, Saidulu, Achampet Farmers Union, Labour Protest, Labour Codes, Four Labour Codes, Workers Protest, ASHA Workers, Siddapur Village, Achampet Mandal, Nagarkurnool News, Telangana News, Farmers Protest, Labour Rights
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com