బల్మూరులో అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట

02, May 2026 Balmoor 176 Views
Burnt maize field in Balmoor village after a sudden fire accident.

బల్మూరులో ఘోర అగ్నిప్రమాదం.. రెండెకరాల మొక్కజొన్న పంట దగ్ధం!

బల్మూరు: మండల కేంద్రమైన బల్మూరు గ్రామంలో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు కాగుల బక్కయ్య మరియు వెంకటస్వామిలకు చెందిన సుమారు రెండు ఎకరాల మొక్కజొన్న పంట ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది.

నిప్పు రవ్వలు ఎగసిపడటంతో నిమిషాల వ్యవధిలోనే పంట మొత్తం అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అర్పేయడంతో పక్కనే ఉన్న ఇతర పొలాలకు ప్రమాదం తప్పింది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట కళ్లముందే బూడిదవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

TAGS: Balmoor Makka jonna fire accident, Balmoor Makkajonna crop fire, corn crop fir damage Balmoor, Balmoor fir agriculture news, Nagarkurnool fire accident, maize crop fire Telangana, Balmoor mokkajonna panta nastam, Balmoor local news, Telangana crop damage, fire accident in farm, Balmoor mokkajonna fir accident, Fire Accident in Balmoor, Crop Damage in Balmoor, Maize Crop Fir Accident in Balmoor, Farmers Loss in Balmoor, Nagarkurnool ,Agriculture News in Balmoor, Telangana News, Local News, Balmoor News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com