నీట్ పేపర్ లీకేజీపై బిసిఎఫ్ ఆగ్రహం | కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్

13, May 2026 Achampet 176 Views
BCF State Secretary Dr. Naramoni Naresh Yadav issuing a statement against NEET paper leak.

నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: డాక్టర్ నారమోని నరేష్ యాదవ్

అచ్చంపేట, మే 13, 2026: నీట్ (NEET) ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తోందని బి.సి.ఎఫ్ (BCF) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారమోని నరేష్ యాదవ్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సంవత్సరాల తరబడి కష్టపడి, ఫీజులు కట్టలేక, హాస్టళ్లలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పరీక్షకు సిద్ధమైన 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పేపర్ లీకేజీలు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే పదేపదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.

నీట్ నిర్వహణ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రవేశ పరీక్షలు నిర్వహించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ నరేష్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

TAGS: NEET Paper Leak, NEET Scam, Dr Naramoni Naresh Yadav, BCF State Secretary, Achampet News, NEET Controversy, Education Minister Resignation Demand, NEET Exam Irregularities, Student Future Issue, Medical Entrance Exam News, NTA Issues, Telangana News, Achampet Latest News, Education Scam India, NEET Leak Protest, Students Justice, Central Government Criticism, Education News India

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com