సురాపూర్ గ్యాస్ ప్రమాద బాధితులకు కాంగ్రెస్ నేతల సహాయం - లింగాల వార్తలు

21, Mar 2026 Lingal 176 Views
Congress leaders Kotha Nageswara Rao and others handing over rice and financial aid to the victim's family in Surapur.

సురాపూర్ గ్యాస్ ప్రమాద బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండ: బియ్యం, ఆర్థిక సహాయం అందజేత

లింగాల: లింగాల మండలం సురాపూర్ గ్రామంలో గ్యాస్ లీకేజీ ప్రమాదానికి గురైన ముష్టిపల్లి శివ కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు రంగీనేని శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు నాయకులు బాధిత నివాసాన్ని సందర్శించారు.

నిన్న రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, పార్టీ తరపున తక్షణ సహాయంగా 50 కేజీల బియ్యం మరియు 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా జనరల్ సెక్రెటరీ, మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు గారు మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భాగ్య భాయ్ శంకర్ రాథోడ్ గారు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ మల్లయ్య, గ్రామ సర్పంచ్ శేఖర్, మగ్దంపూర్ డిప్యూటీ సర్పంచ్ రవీందర్ నాయక్, మండల ఉపాధ్యక్షులు తిరుపతయ్య, వెంకటేష్, చెన్నయ్య, హరితేజ గౌడ్, శశాంక్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

TAGS; Surapur gas leakage victims aid Lingala, Kotha Nageswara Rao Congress help Surapur, Bhagya Bhai Shankar Rathod relief support, Lingala Mandal Congress leaders assistance, Mushtipalli Shiva family gas accident help, Achampet MLA Vamsi Krishna relief efforts, Telangana rural accident relief news, Surapur village Congress service activity, Nagarkurnool district emergency support, Lingala Congress leaders financial aid victims

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com