విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి: అచ్చంపేట జీహెచ్‌ఎస్ పాఠశాలలో సిపిఎం సర్వే

16, Jul 2026 Achampet 176 Views
CPM and SFI leaders interacting with students at Achampet Government High School.

విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి: సిపిఎం మండల కార్యదర్శి వర్ధo సైదులు డిమాండ్

అచ్చంపేట: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధo సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అచ్చంపేట పట్టణంలోని జీహెచ్‌ఎస్ (GHS) ప్రభుత్వ పాఠశాలను పార్టీ నాయకులు సర్వే చేసి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వర్ధo సైదులు మాట్లాడుతూ.. పాఠశాలలో తక్షణమే తాగునీటి సౌకర్యం, సైన్స్ ల్యాబ్ ఏర్పాట్లు చేయాలని, ఖాళీగా ఉన్న సోషల్ టీచర్ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన డైనింగ్ హాలును పూర్తి చేయాలని, మరామత్తులకు గురైన పాఠశాల భవనాన్ని వెంటనే బాగు చేయాలని అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి రాములు, నాయకులు శంకర్, ఎస్ఎఫ్ఐ (SFI) నాయకులు చరణ్, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: Achampet, Achampet News, Nagarkurnool News, Telangana Education News, CPM Achampet, CPM Telangana, Education Budget 20 Percent, Government Schools Telangana, GHS Achampet, Government School Problems, School Drinking Water Problem, Science Lab Government School, Teacher Vacancies Telangana, Social Teacher Vacancy, School Dining Hall, School Building Repairs, Vardham Saidulu, SFI Achampet, Student Problems Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com