ళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి - మన్ననూర్ సభలో రజిత మల్లేష్ డిమాండ్

05, May 2026 Amrabad 176 Views
Achampet Market Committee Chairperson Rajitha Mallesh speaking at the Dalit Christian meeting in Mannanur Church.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి - అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్

మన్ననూర్: మతం మారినంత మాత్రాన దళితులపై జరిగే సామాజిక వివక్ష మాయం కాదని అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్ అన్నారు. మన్ననూర్ చర్చిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

హిందూ మతంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న అణచివేత, క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా కొనసాగుతోందని, అలాంటప్పుడు హోదాను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం మతం ఆధారంగా హక్కులను పరిమితం చేయడం అన్యాయమన్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొమ్ము బుచ్చి రాములు, ఎస్సీ సెల్ నాయకులు రాజగోపాల్, ఎమ్మార్పీఎస్ నేతలు ఆంజనేయులు మాదిగ, ప్రవీణ్ మాదిగ మరియు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు.

TAGS: Dalit Christians SC status, Mannanur news, Achampet Market Committee Chairperson, Rajitha Mallesh news, SC status for Christians, Achampet political news, Mannanur church meeting, Telangana Dalit issues, Nagarkurnool local news, Congress leaders Achampet, Mannanur church meeting, Achampet church meeting, Dalit Christians, SCS tatus, Rajitha Mallesh Congress News  ,Telangana News, Nagarkurnool, Political News, Local News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com