Deputy CM Bhatti Vikramarka Casts Vote in Madhira Municipal Polls

11, Feb 2026 Achampet 176 Views

మధిరలో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మధిర: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు మధిర మున్సిపాలిటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం ఉదయం మధిరలోని 9వ వార్డు పరిధిలో గల ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, సామాన్య పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి పౌరుడు తన ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణాల అభివృద్ధిలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని, అర్హులైన ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Deputy CM Bhatti Vikramarka Casts Vote in Madhira Municipal Elections

Madhira: Telangana Deputy Chief Minister Bhatti Vikramarka Mallu exercised his franchise in the ongoing Municipal Elections today. He cast his vote at the Indira Dairy polling station in the 9th ward of Madhira Municipality.

Speaking to the media after voting, the Deputy CM emphasized that the right to vote is the most valuable asset in a democracy. He urged every citizen to fulfill their responsibility by casting their vote. He highlighted that active participation in municipal elections is crucial for urban development and encouraged everyone to turn up at polling stations and strengthen the democratic process.

TAGS: Bhatti Vikramarka Casts Vote, Madhira Municipal Elections 2026, Telangana Deputy CM Vote, Municipal Election Polling Update, Madhira 9th Ward Polling, Deputy CM Bhatti Vikramarka vote, Bhatti Vikramarka Mallu voting Madhira, Madhira municipal elections, Telangana Deputy Chief Minister news, Indira Dairy polling station Madhira, 9th ward Madhira Municipality, municipal elections Telangana 2026, Bhatti Vikramarka media interaction, right to vote democracy, urban local body elections Telangana, Madhira election news, voter participation Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com