డాక్టర్ విజయ్ కుమార్ మరణంపై ఎమ్మెల్యే వంశీకృష్ణ సంతాపం - కల్వకుర్తిలో నివాళులు

09, May 2026 Achampet 176 Views
Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna paying floral tributes to the mortal remains of Dr. Vijay Kumar at Kalwakurthy Hospital.

డాక్టర్ విజయ్ కుమార్ మరణం తీరని లోటు.. నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ!

కల్వకుర్తి: ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో విజయ్ కుమార్ మృతి చెందగా, కల్వకుర్తి ఆసుపత్రిలో ఉన్న ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ విజయ్ కుమార్ తనకు ఎంతో ఆత్మీయ సోదరుడని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, సమాజానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి, అచ్చంపేట ప్రాంతాల్లో ఎంతో మంది పేదలకు ఆయన వైద్య సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

TAGS: Doctor Vijay Kumar death news, Kalwakurthy accident news, Achampet MLA Vamsi Krishna, Dr Vijay Kumar road accident, Kalwakurthy hospital news, Chikkudu Vamsi Krishna latest, Achampet latest news, doctor Vijay Kumar tribute, Telangana accident news, Kalwakurthy breaking news, Achampet political news, Nagar Kurnool news, medical doctor death Telangana, road accident latest news, condolence news Telangana

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com