పాముకాటు బాధితుడిని పరామర్శించిన మాజీ ఎంపీపీ రామనాథం | అచ్చంపేట

11, Dec 2025 Achampet 176 Views
పాముకాటు బాధితుడిని పరామర్శించిన మాజీ ఎంపీపీ రామనాథం...

నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట:

అచ్చంపేట మండలానికి చెందిన చంద్రునాయక్ పాముకాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, మాజీ ఎంపీపీ రామనాథం ఆయనను పరామర్శించారు. చంద్రునాయక్ చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు చేరుకున్న రామనాథం, చంద్రునాయక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన రామనాథం గారు, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.

TAGS: Ex-MPP Ramanatham, Snakebite Victim Chandrunayak, Achampet Mandal, Hospital Visit, Nagarkurnool News Achampet News, Former MPP Ramanatham, Chandru Nayak Snakebite, Nagarkurnool Health News, Achampet Hospital Visit, Achampet snake bite incident, Chandru Nayak hospital treatment, former MPP Ramanatham visit, Achampet Mandal news, snake bite case Telangana, local leaders support Achampet, hospital visit political leader, Nagarkurnool district local news, Achampet health incident update
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com