హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం: జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘటన

07, Oct 2025 Achampet 176 Views

విజయ్ దేవరకొండ కారుకు యాక్సిడెంట్ సురక్షితంగా బయటపడిన హీరో విజయ్ దేవరకొండ

జోగులాంబ గద్వాల జిల్లా :

సినీ హీరో విజయ్ దేవరకొండ కారు యాక్సిడెంట్ కు గురైన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. సినీ హీరో విజయ్ దేవరకొండ, మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్తో కలిసి పుట్టపర్తి నుండి హైదరాబాదుకు కారులో వెళుతున్నారు. ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారి వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గర నందికొట్కూరు నుండి పెబ్బేరు కు పశువులను తీసుకొని వెళుతున్న బస్సు సడన్ బ్రేక్ వేయడంతో బులోరా వాహనం ను విజయ దేవరకొండ వాహనం ఢీకొన్నది. దీంతో విజయ్ దేవరకొండ కారు పాక్షికంగా దెబ్బతిన్నది. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ మరో కారులో హైదరాబాదుకు వెళ్లారు.

TAGS: Vijay Deverakonda Car Accident, NH-44 Accident, Vijay Deverakonda Safe, Jogulamba Gadwal News, Tollywood Updates, Vijay Deverakonda car accident, NH-44 accident news, Vijay Deverakonda safe, Tollywood actor accident update, Jogulamba Gadwal accident news, NH44 road accident Telangana, Tollywood breaking news, Vijay Deverakonda latest updates, celebrity accident news India, Telangana highway accident, Tollywood news today

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com