క్లాస్మేట్ క్లబ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి.

18, Jan 2026 Achampet 176 Views

క్లాస్మేట్ క్లబ్ 365 డేస్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన 365 రోజుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాస రాఘవేందర్ మాట్లాడుతూ.. ఏడాదిలోని 365 రోజులలో ముఖ్యమైన దినోత్సవాలను గుర్తించి, ఆయా రోజుల్లో చేపట్టాల్సిన సామాజిక సేవలు మరియు ఇతర కార్యక్రమాలతో ఈ క్యాలెండర్‌ను సిద్ధం చేశామని తెలిపారు.

ముఖ్యంగా విద్యా రంగానికి తమ క్లబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి క్లబ్ సభ్యుల సేవలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్మిచర్ల రమేష్, బచ్చు రామకృష్ణ, చిగ్గుల్లపల్లి శ్రీధర్, గుబ్బ కిషన్, యాద శోభన్ బాబు, పాపిశెట్టి సతీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

TAGS: Kasireddy Narayan Reddy, Kalwakurthi MLA News, Classmate Club Calendar, Vasa Raghavender, Social Service Kalwakurthi, Nagarkurnool News, Kasireddy Narayan Reddy, Kalwakurthi MLA, Classmate Club Calendar, 365 Day Service Calendar, Social Service Activities Kalwakurthi, Vasa Raghavender Classmate Club, Education Service Programs, Community Service Telangana, Classmate Club State Vice President Kalmicharla Ramesh, Arya Vysya Mahasabha Bachu Ramakrishna, Vasavi Club Chiggullapally Sridhar, Kalwakurthi Local News, Telangana Political News, Social Organizations Kalwakurthi, Public Service Initiatives, Nagarkurnool District News
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com