బండారు దత్తాత్రేయను కలిసిన శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు కట్ట సుధాకర్ రెడ్డి

14, Oct 2025 Achampet 176 Views
బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసిన కట్ట సుధాకర్ రెడ్డి

హైదరాబాద్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకమైన సందర్భంగా కట్ట సుధాకర్ రెడ్డి గారు శనివారం గౌరవ మాజీ హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్‌లోని దత్తాత్రేయ నివాసంలో జరిగిన ఈ భేటీలో, సుధాకర్ రెడ్డి గారిని దత్తాత్రేయ గారు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం తన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డికి ఆయన దిశానిర్దేశం చేశారు. సుధాకర్ రెడ్డి గారు దత్తాత్రేయ గారి ఆశీర్వాదాలు తీసుకుని, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు పాల్గొని సుధాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

TAGS: Katta Sudhakar Reddy Srisailam, Bandaru Dattatreya, Srisailam Temple Board, Telangana BJP Leaders, Srisailam Special Invitee Appointment, Srisailam Temple invitee Katta Sudhakar Reddy, Bandaru Dattatreya meeting, former Haryana Governor, political leader blessings, new appointment congratulations, Telangana political leaders, Srisailam temple news, Nagarkurnool district updates, Achampet constituency leaders, Telangana political events, temple invitee meetings, Katta Sudhakar Reddy latest news, Bandaru Dattatreya latest updates

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20261 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20262 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20261 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com