Gangamma Bonalu Festival in Kondanagula: Balmoor Congress Leaders Attend

16, Feb 2026 Balmoor 176 Views

కొండనాగుల గ్రామంలో వైభవంగా గంగమ్మ తల్లి బోనాలు: పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

బల్మూర్: నల్లమల ముద్దుబిడ్డ, డీసీసీ అధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు, బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో గంగాపుత్రుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ వీధుల్లో బోనాల ఊరేగింపు అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు గంగమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కాట్రాజ్ పద్మ, ఉపాధ్యక్షులు మషన్న, బాలరాజు చారి, మైలారం మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు, కొండారెడ్డిపల్లి సర్పంచ్ పంబ రాధాకృష్ణ, గ్రామ పెద్దలు భుచన్న, వార్డు సభ్యులు గణేశ్, కొట్టేష్, జగపతి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ గౌడ్, గంగాపుత్ర సంఘ సభ్యులు నరసింహ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఈ సందర్భంగా నాయకులు గంగమ్మ తల్లిని ప్రార్థించారు.

Gangamma Bonalu Celebrated Grandly in Kondanagula: Congress Leaders Offer Prayers

Balmoor: Under the directions of Achampet MLA and DCC President Dr. Chikkudu Vamsi Krishna, the Gangamma Thalli Bonalu festival was celebrated with great fervor in Kondanagula village of Balmoor mandal. Organised by the Gangaputra community, the event saw a grand procession of 'Bonalu' through the village streets.

Following the procession, local Congress leaders visited the Gangamma Temple to offer special prayers. The event was attended by Balmoor Mandal Congress President Malreddy Venkat Reddy, Sarpanch Katraaj Padma, Vice President Mashanna, Balaraju Chari, former Sarpanch Ellikanti Srinivasulu, Kondareddypally Sarpanch Pamba Radhakrishna, and other village elders. Youth Congress leaders and members of the Gangaputra community were also present in large numbers, praying for the prosperity and well-being of the village.

TAGS: Gangamma Bonalu festival, Bonalu celebrations, Kondanagula village festival, Balmoor mandal news, Achampet MLA activities, local temple festival, traditional festivals Telangana, village religious celebrations, Gangaputra community festival, Congress leaders local events, temple prayers news, cultural events Balmoor, rural festival celebrations, public religious procession, Telangana local news, Achampet constituency news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com