ఆకాశవాణి సాహిత్య చర్చలో కవి కోట్ల గౌతమ్ | 90 ఏళ్ల ఆకాశవాణి వేడుకలు

12, May 2026 Vangoor 176 Views
Poet Kotla Goutham during the literary discussion at Akashvani Hyderabad center.

ఆకాశవాణి సాహిత్య చర్చా వేదికలో వంగూరు కవి కోట్ల గౌతమ్

అచ్చంపేట, మే 13, 2026: వంగూరు మండలం తిప్పారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ప్రముఖ కవి కోట్ల గౌతమ్ మంగళవారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో జరిగిన సాహిత్య చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆకాశవాణి ఆవిర్భవించి 90 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా "తెలుగు సాహిత్య సేవలో ఆకాశవాణి పాత్ర" అనే అంశంపై ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల గౌతమ్ మాట్లాడుతూ.. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లా ప్రతినిధిగా ఈ అరుదైన అవకాశం కల్పించిన ఆకాశవాణి ఉన్నతాధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు భాషా సాహిత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆకాశవాణి చేస్తున్న కృషిని ఈ చర్చా వేదిక కొనియాడింది.

TAGS: Kotla Gautham, Vangoor Poet, Akashvani Hyderabad, Telugu Literature Discussion, Akashvani Literary Program, Achampet News, Vangoor News, Tippareddy Palli, Telugu Sahityam, All India Radio Hyderabad, Telugu Writers Telangana, Literary Discussion Forum, Akashvani 90 Years, Telangana Cultural News, Poet Kotla Gautham, Hyderabad Radio Program, Telugu Language Promotion, Nagar Kurnool News

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com