బల్మూర్ మండలంలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు - ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో..

01, Dec 2025 Balmoor 176 Views
కాంగ్రెస్ 'ప్రజా ప్రభుత్వం'కు ఆకర్షితులై: బల్మూర్ లో BRS నేతలు కాంగ్రెస్ లో చేరిక..
  • BRSకు షాక్: కాంగ్రెస్ లోకి మాజీ సర్పంచ్, 20 మంది.
  • బల్మూర్ లో కాంగ్రెస్ బలం: MLA వంశీకృష్ణ ఆధ్వర్యంలో భారీ చేరికలు.
  • 'ప్రజా ప్రభుత్వం'కు ఆకర్షితులై: BRSకు గుడ్‌బై చెప్పిన నాయకులు.
  • నల్లమల్ల ముద్దుబిడ్డ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు.
  • TRS గ్రామ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కాంగ్రెస్ గూటికి.

Atv News: బల్మూర్ (నాగర్‌కర్నూల్ జిల్లా):

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బల్మూర్ మండలంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

బల్మూర్ మండలం, లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ అంజమ్మ, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగస్వామి మరియు వారితో పాటు మరో 20 మంది టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పార్టీ కండువాలు కప్పి, సాధారంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వ పాలనను చూసి ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా పార్టీ బలోపేతానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఓబిసి సెల్ అధ్యక్షులు గిరి వర్ధన్ గౌడ్, డిసిసి కార్యదర్శిలు కాశన్న యాదవ్, నర్సింగరావు, ఉపాధ్యక్షులు మషన్న, సింగిల్ విండో డైరెక్టర్ లాల్ రెడ్డి, రమేష్, బాలయ్య, దశరథం, శేఖర్, శంకర్, శ్రీశైలం, మహేష్ మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS: Chikkudu Vamshikrishna MLA, DCC President, Balmoor Congress Joining, Lakshmipalli Former Sarpanch, TRS leaders join Congress, Praja Prabhutvam, Lingaswamy, Anjamma, Nagarkurnool Politics, Congress Party, BRS Bharat Rashtra Samithi, Chikkudu Vamshikrishna, Balmoor Congress Joinings, Dr Chikkudu Vamsi Krishna, Laxmipally BRS to Congress, Nagarkurnool Politics, Achampet MLA News, Telangana Congress Welfare, Balmoor News, Laxmipally Village Politics, BRS Leaders Join Congress, Congress Party Telangana, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna, Praja Prabhutvam Government, BRS to Congress Defections, Telangana Political News, Nagarkurnool District Politics, Laxmipally Former Sarpanch Anjamma, BRS Village President Lingaswamy, Congress Strengthening in Balmoor, Telangana Congress Party News, Local Body Politics Telangana

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com