లింగాల గిరిజన బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ: మెనూ, వసతులు పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

03, Sep 2025 Lingal 176 Views

అకస్మాత్తుగా ప్రభుత్వ గిరిజన బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే ..

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట..

లింగాల మండల కేంద్రంలోని ZPHS హైస్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు (పురుషులకు)  కావలసిన ప్రభుత్వ వసతుల నిర్మాణానీకై ప్రభుత్వ ప్రదేశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసి పాఠశాల అధికారులతో మాట్లాడుతూ, విద్యార్థినీల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు అచ్చంపేట శాసనసభ్యులు డా.చిక్కుడు వంశీకృష్ణ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ..

విద్యార్థినిలతో సమావేశమై  మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే చక్కని క్రమశిక్షణ అలవర్చుకోవాలి..

చదువుకోవాలని కోరిక బలంగా ఉన్నప్పుడు ఎంతటి ఉన్నతమైన లక్ష్యాన్నైనా సులువుగా సాధించవచ్చునని, చదువుకు పేదరికం అడ్డు ఆటంకం కాదని అన్నారు..

 విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో,వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అమలుపర్చుతున్న పథకాలను ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగ పరుచుకొని ప్రభుత్వ లక్ష్యం సిద్ధించే విధంగా పాటుపడాలి అన్నారు..

నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు కాస్మోటిక్ మేస్ చార్జీలను పెంచి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని వెల్లడించారు..

 విద్యార్థుల ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు పట్ల ఆసక్తి కలిగి రాణించగలరని అన్నారు.

 ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ విద్యార్థులకు మెనూ ప్రమాణాలను పాటిస్తూ పౌష్టికమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు..

 ఈ కార్యక్రమంలో పాల్గొన్న..

 ఎంఈఓ బషీర్ అహ్మద్, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

TAGS: MLA Vamshikrishna School Visit, Lingala Tribal Girls School, Surprise Inspection, Revanth Reddy Cosmetic Charges, Achampet Education, ZPHS Lingala, Achampet MLA Dr Vamshikrishna, Dr Vamshikrishna inspection, Tribal Girls Residential School Lingala, Lingala Mandal school inspection, Telangana tribal education, residential school welfare, student interaction MLA, menu standards residential schools, cosmetic charges utilization, welfare hostels Telangana, education department Telangana, tribal students welfare, Achampet constituency news, Nagarkurnool district education news, government school inspection

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com