మద్దిమడుగు అగ్నిబాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు!

22, May 2026 Achampet 176 Views
Fire Accident in Maddimadugu: Ex-MLA Guvvala Balaraju Rushes to Help Victims

మద్దిమడుగు అగ్నిబాధితులకు అండగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు!

పదర: నాగర్‌కర్నూలు జిల్లా పదర మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మద్దిమడుగులో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు శుక్రవారం ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

కాలిపోయిన దుకాణాలను పరిశీలించిన ఆయన, సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధిత వ్యాపార కుటుంబాలను కలిసి పరామర్శించారు. వారికి ధైర్యం చెబుతూ.. నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ ఉపశమనంగా తన వంతుగా రూ. 10,000 చొప్పున నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా, గతంలో అక్కడ ఏ విధంగా అయితే రేకుల షెడ్లు ఉండేవో, అదే విధంగా తన సొంత ఖర్చులతో మళ్లీ రేకుల షెడ్లను నిర్మించి ఇస్తానని బాధితులకు బలమైన హామీ ఇచ్చారు. విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి కొండంత అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారికి బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.

TAGS: Nagarkurnoolu vaarthalu, Padara mandalam, Maddimadugu agnipramaadam, Achampeta maaji MLA, Guvvala Balaraju, BJP Telangana, agnipramaadam vaarthalu, dukaanalu kaalipovadam, baadhitulaku aardhika sahaayam, Maddimadugu punyakshetram, Telangana breaking news, agnipramaada baadhitulu, BJP nayakula paraamarsha, Achampeta raajakeeyalu, vyaapaara kutumbaalaku sahaayam, agni pramaadam nashtam, Telangana sthaanika vaarthalu, maaji MLA sahaayam, Maddimadugu dukaanalu, Telangana BJP nayakudu
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20261 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20262 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20261 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com