MLA Chikkudu Vamsi Krishna Presents Prizes at Mamillapalli Stone Pulling Contest

05, Mar 2026 Uppununthala 176 Views
mamillapalli bandalaagudu winners prizes mla vamsi krishna

మామిళ్ళపల్లి బండలాగుడు పోటీలు: విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ

ఉప్పునుంతల, నాగర్ కర్నూల్: ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి అచ్చంపేట ఎమ్మెల్యే మరియు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ బహుమతులు ప్రధానం చేశారు.

ఈ రసవత్తర పోటీలలో మొదటి బహుమతిని గన్నవరం, రెండో బహుమతిని గద్వాల, మరియు మూడో బహుమతిని కర్నూల్ కు చెందిన ఎడ్ల జతలు కైవసం చేసుకున్నాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంప్రదాయ క్రీడలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలని కొనియాడారు. ఇటువంటి పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని నింపడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఐక్యతను పెంచుతాయని తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, ఎన్నారై ప్రజావాణి కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కట్ట అనంతరెడ్డి, రఘుపతి రెడ్డి, జగత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Mamillapalli stone pulling competition, Mamillapalli bandalaagudu contest, Achampet MLA Vamsi Krishna news, Uppununthala Mamillapalli Brahmotsavam event, Lakshmi Narasimha Swamy Brahmotsavams Mamillapalli, Achampet constituency cultural events, traditional bullock stone pulling competition Telangana, Gannavaram team first prize Mamillapalli, Gadwal team second prize bandalaagudu, Kurnool team third prize competition, Nagarkurnool district rural sports event, Mamillapalli jatara stone pulling winners, MLA Chikkudu Vamsi Krishna event news, Telangana rural traditional sports festival, Mamillapalli village latest news Nagarkurnool, Uppununthala mandal cultural programs, bandalaagudu competition Telangana, Achampet area temple festival events.
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com