మన్ననూర్: పర్యావరణ పరిరక్షణ కోసం ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ

27, Aug 2025 Amrabad 176 Views

ఏకాదశ విష్ణు పారాయణం వారికి ఉచిత మట్టి వినాయకుల పంపిణీ 

మన్ననూర్ గ్రామంలో ఏకాదశ విష్ణు పారాయణ సమితి అధ్యక్షులు శ్రీ కొత్త విజయ్ కుమార్ మట్టి వినాయకులను పంపిణీ చేయుటకు పదరా అమ్రాబాద్ మండలాలలో మండలాలకు మట్టి వినాయకులను పంపించాడు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మట్టి వినాయకులను పూజకు వినియోగించాలని సంబు శోభ వెంకటరమణ ఉమామహేశ్వర దేవస్థానం పాలకమండలి సభ్యురాలు మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు.

రంగురంగుల కెమికల్స్ తో ప్లాస్టర్తో వినాయకుల బొమ్మలు తయారుచేసి కాలుష్యం పెరుగుదల పెరుగుతుందని మట్టి వినాయకులను పూజించే పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలని ఆమె కోరారు వినాయక చవితి పండగ అంటేనే పకృతి పండగ ఎందుకంటే రకరకాల ఆయుర్వేదిక్ ఆకులు అంటే పత్రి మట్టి మట్టితో తీసిన వినాయకులను పూజించడం వలన 21 యొక్కరకాల ఆయుర్వేది క్ పత్రీతు వినాయకుని పూజ చేయడం వలన ఆరోగ్యం లభిస్తుంది వినాయకుని పండుగలో పకృతి సైన్స్ దాగి ఉంది.

హిందూ పండుగలు ముందుగా వచ్చే పకృతి వనరులు అన్ని కలిపి చేసుకునే పండగనే వినాయక చవితి ఉత్తరేణి విష్ణుకాంత మారేడు దళాలు ఆమిడాకులు మర్రి ఆకులు మారేడు దళాలు అర్జునుపత్రి ఇలాంటివి మానవ శరీరానికి కొత్త కళ వచ్చేటటువంటి ఆయుర్వేదిక వనమూలికలు వెలుక పత్రి కాబట్టి వినాయక చవితి మొదట వచ్చే అన్ని వసంతకాలలు మట్టికి పూజించి మట్టిని మన చెరువులోనే వేసుకునే పద్ధతి మన వెనుకటి పెద్దమనుషులు చేసిన ఆలోచనలు అలాంటి మట్టి వినాయకుని పూజిద్దాం పకృతిని కాపాడుదాం ఏకల ఉపాధ్యాయురాలు సుమతి అంగన్వాడి ఆయా సంగీత సంబు వెంకటరమణ మొదలగువారు పాల్గొని మట్టి వినాయకులను భక్తులకు పంచారు

TAGS: Mannanur Ekadasha Vishnu Parayana Samiti, free clay Ganesh idols distribution, eco friendly Ganesh idols, Amrabad Mandal, Padara village, Mannanur area news, environmental protection awareness, save environment campaign, clay Vinayaka idols, Ganesh Chaturthi eco friendly, green festival initiative, 21 sacred leaves puja, traditional Ganesh puja, health and environment message, Telangana eco initiatives, Amrabad local news, free Ganesh idol distribution, sustainable celebrations, Hindu religious activities Telangana

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com