మన్ననూర్ గెస్ట్ హౌస్: ₹9 కోట్లు మంజూరు చేసిన మంత్రి కోమటి రెడ్డి, కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వ

28, Aug 2025 Amrabad 176 Views

మన్ననూర్ గ్రామంలో ₹9 కోట్లతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణం: మంత్రి కోమటి రెడ్డి సానుకూల స్పందన...

మన్ననూర్/అమ్రాబాద్:

అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామానికి శుభవార్త. గ్రామంలో నూతన గెస్ట్ హౌస్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ₹9 కోట్ల నిధులను మంజూరు చేశారు.

ఈ మేరకు నిధులు కేటాయించాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కోరారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ కృతజ్ఞతలు:

ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ.. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గెస్ట్ హౌస్ నిర్మించాలన్నది తన లక్ష్యమని తెలిపారు. రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఈ విషయాన్ని వివరించగా, ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి ₹9 కోట్ల రూపాయల నిధులు సాంక్షన్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు.

"మంత్రి గారు వెంటనే నిధులు మంజూరు చేయడం మా నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. వీలైనంత త్వరలో మన్ననూర్ గ్రామంలో గెస్ట్ హౌస్‌ను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం," అని ఎమ్మెల్యే వంశీకృష్ణ వివరించారు.

నూతనంగా నిర్మించబోయే ఈ గెస్ట్ హౌస్ వలన మన్ననూర్ మరియు అమ్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ అధికారులకు, పర్యాటకులకు, ఇతర కార్యక్రమాలకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS: R&B Minister Komatireddy Venkat Reddy, Komatireddy Venkat Reddy Telangana, Mananur Guest House construction, Mananur development works, Amrabad Mandal development, ₹9 crore sanction, Telangana R&B Department, government guest house Telangana, infrastructure development Telangana, Achampet MLA Dr Vamshikrishna, Dr Vamshikrishna Achampet, Mananur news, Amrabad constituency news, Telangana government approvals, public works Telangana, Nagarkurnool district development, Telangana latest government news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20261 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20262 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20261 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com