MLA Chikkudu Vamsi Krishna Participates in MGNREGA Works in Vikarabad

27, Feb 2026 Balmoor 176 Views

ఉపాధి హామీ కూలీలతో కలిసి తట్ట మోసిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

వికారాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వికారాబాద్‌లో జరుగుతున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా 'సేవా గ్రామ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వికారాబాద్ జిల్లా మదనపల్లిలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నారు.

స్వయంగా పార పట్టి, తట్ట మోసి కూలీలతో మమేకమైన ఎమ్మెల్యే.. ఉపాధి హామీ చట్టం ద్వారా వారికి అందుతున్న ఫలాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి, గ్రామ అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణలో ఈ శిక్షణ మరియు సేవాగ్రామ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు డీసీసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

TAGS: MLA Dr Chikkudu Vamsi Krishna Seva Gram, Vamsi Krishna joins MGNREGA laborers, MGNREGA works Vikarabad, Seva Gram Congress initiative, DCC Presidents training program Telangana, Nagar Kurnool DCC President activity, Madanapally MGNREGA works, rural employment scheme Telangana, Mahatma Gandhi National Rural Employment Guarantee Act participation, MLA shovel work with laborers, village infrastructure development Telangana, Congress grassroots strengthening program, laborers grievances discussion, Meenakshi Natarajan Telangana in-charge, Telangana Congress training camp, rural development inspection by MLA, Chikkudu Vamsi Krishna, Vikarabad, Indian National Congress news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com