MLA Dr Chikkudu Vamsi Krishna Leads Sanitation Drive in Achampet Ward 1

06, Mar 2026 Achampet 176 Views
MLA Dr Chikkudu Vamsi Krishna Inspects Sanitation in Achampet Ward 1

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యం.. అచ్చంపేట ఒకటో వార్డులో పారిశుధ్య పనులను చేపట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట (మార్చి 7, 2026): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పర్యటించారు. వార్డులోని పలు కాలనీలలో తిరుగుతూ పారిశుధ్య పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణాలు మరియు కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ఈ ప్రగతి ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు నిరంతరం వార్డులలో పర్యటించి ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ గౌరి శంకర్, మున్సిపల్ కమిషనర్ మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మాజీ ఎంపీపీ రామనాథం, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Achampet MLA Dr Chikkudu Vamsi Krishna sanitation inspection, Achampet Ward 1 cleanliness program, Achampet municipality sanitation drive, Praja Palana Pragathi Pranalika Achampet, Achampet MLA Vamsi Krishna development works, Achampet municipality health and hygiene program, Telangana 99 day action plan Achampet, Achampet municipal sanitation inspection news, Achampet Ward 1 development activities, Nagar Kurnool district Achampet news, Achampet public health awareness program, Achampet municipal officials sanitation drive, Achampet ward councillor Gouri Shankar program, Telangana government cleanliness campaign, Achampet civic issues and sanitation works, Achampet municipality latest news, Achampet political news Telangana, Achampet MLA inspection program, Achampet town development news, Achampet public hygiene initiative.
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com