ధారారం సర్పంచ్ అభ్యర్థి దస్తగీర్ తరఫున ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రచారం

12, Dec 2025 Achampet 176 Views
అభివృద్ధికి బలమైన తోడు కావాలి': ధారారం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ...

నాగర్‌కర్నూల్ జిల్లా, లింగాల:

లింగాల మండలంలోని ధారారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దస్తగీర్ తరఫున ఎమ్మెల్యే ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధారారం గ్రామ ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు స్థానిక నాయకత్వం తోడ్పాటు అవసరాన్ని నొక్కి చెప్పారు.

గల్లీ సమస్యలు తెలిసిన నాయకుడు: "ఈ స్థానిక ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన, మీ గల్లీ సమస్యలు తెలిసిన, మీలో ఒకరైన ధారారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి దస్తగీర్ ని మీకు పరిచయం చేయడానికి వచ్చాను." అని ఆయన పేర్కొన్నారు.

అభివృద్ధికి సహకారం: "మీ ఎమ్మెల్యేగా, ఈ ప్రాంత అభివృద్ధికి నా శక్తియుక్తులన్నీ ధారపోస్తున్నాను. కానీ, అభివృద్ధిని మీ ఇంటి దాకా తీసుకెళ్లాలంటే, నాకు బలమైన తోడు కావాలి. ఆ తోడే మన ధారారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి దస్తగీర్. ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి పట్టం కట్టి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాను." అని పిలుపునిచ్చారు.

ఓటు వేయాలని విజ్ఞప్తి: ఈ నెల 17వ తేదీన ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, సర్పంచ్ అభ్యర్థి దస్తగీర్ గారికి ఉంగరం గుర్తుకు, అలాగే వార్డు మెంబర్లకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ధారారం గ్రామ ఓటర్లను ఎమ్మెల్యే అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, మేధావులు, మహిళలు సహా పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతు తెలిపారు.

TAGS: MLA Vamsikrishna Campaign, Dhararam Panchayat Polls, Dasthagir Sarpanch, Lingala Mandal, Achampet Elections, Congress Local Body, Achampet MLA, Dr. Vamsikrishna, Vamsikrishna Achampet, Achampet Congress MLA, Dhararam village, Lingala Mandal, Dhararam Lingala Mandal, Congress party campaign, Congress Sarpanch candidate, Dasthagir Sarpanch, Dasthagir Dhararam, village elections Telangana, local body elections, gram panchayat elections, rural development Telangana, Congress leaders Telangana, Achampet constituency news, political campaign Achampet, Telangana Congress campaign, village development politics, support local development, Congress party Dhararam, Achampet MLA campaign, Lingala Mandal politics, Dhararam election news, Telangana rural politics, Congress grassroots campaign, Sarpanch elections Dhararam, Achampet MLA public meeting, Telangana political news, Congress development agenda
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com