MLA Vamsi Krishna Conveys Wedding Anniversary Wishes to Municipal Chairman Srinivasulu

19, Feb 2026 Achampet 176 Views

మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులుకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

హైదరాబాద్/అచ్చంపేట: అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ గారు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్‌లోని మున్సిపల్ చైర్మన్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, శ్రీనివాసులు దంపతులకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు.

TAGS: Achampet MLA Vamsi Krishna, Dr Vamsi Krishna greetings, Garlapati Srinivasulu wedding anniversary, Achampet Municipal Chairman news, Hyderabad Achampet political visit, TPCC Vice President Vamsi Krishna, Congress leaders Achampet, local political leaders greetings, Achampet municipal news, Telangana Congress leaders, public representatives Achampet, political courtesy visit, Achampet chairman family event, local leaders Hyderabad meeting
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com