డీజీపీ శివధర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ - ప్రజా సంఘాల నాయకుల బెయిల్ కోసం వినతి

17, Mar 2026 Achampet 176 Views
MLA Dr. Chikkudu Vamsi Krishna submitting a petition to Telangana DGP Shivadhar Reddy.

ప్రజా సంఘాల నాయకులకు బెయిల్ మంజూరు చేయండి: రాష్ట్ర డీజీపీకి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వినతి

హైదరాబాద్: అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజా సంఘాల నాయకులకు త్వరితగతిన బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ TPCC ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఎమ్మెల్యే, వారికి జరుగుతున్న ఇబ్బందులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు బెయిల్ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, తద్వారా వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విన్నపంపై సానుకూలంగా స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, బెయిల్ మంజూరు అంశాన్ని నిబంధనల ప్రకారం సానుకూలంగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. డీజీపీ హామీతో బాధిత కుటుంబ సభ్యులు కొంత ఊరట వ్యక్తం చేశారు.

TAGS: Vamsi Krishna meets DGP Shivadhar Reddy, Achampet MLA bail request union leaders, Hyderabad political meeting DGP Telangana, Dr Chikkudu Vamsi Krishna representation news, Telangana DGP Shivadhar Reddy meeting, Achampet constituency union leaders issue, bail request humanitarian grounds Telangana, Congress MLA Vamsi Krishna Hyderabad meeting, Telangana police DGP assurance news, political leaders meeting DGP Hyderabad
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com