MLA Vamsi Krishna Visits Mannanur Lingamayya Swamy Temple for Maha Shivaratri

14, Feb 2026 Achampet 176 Views

మన్ననూర్ లింగమయ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు: నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థన

మన్ననూర్ (అమ్రాబాద్): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ లింగమయ్య స్వామి దేవస్థానాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తన సతీమణి, CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ గారితో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి వారు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహాశివరాత్రి వేళ భక్తజనసందోహంతో నల్లమల అడవులు శివనామస్మరణతో మారుమోగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఆ పరమశివుని కరుణా కటాక్షాలతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

MLA Dr. Vamsi Krishna & Spouse Offer Prayers at Mannanur Lingamayya Swamy Temple

Mannanur (Amrabad): On the auspicious occasion of Maha Shivaratri, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna, accompanied by his wife and CBM Trust Chairperson Dr. Anuradha, visited the historic Sri Lingamayya Swamy Temple in Mannanur. The couple performed special rituals and Abhishekam to seek the blessings of Lord Shiva.

Speaking to the media, they expressed their wishes for the prosperity of the Achampet constituency and the state of Telangana. They prayed for the well-being of every household and emphasized the spiritual significance of the Nallamala region during the Shivaratri festivities. They extended their heartfelt greetings to the devotees and urged them to celebrate the festival with devotion.

TAGS: Achampet MLA Dr Vamsi Krishna, Achampet MLA Shivaratri prayers, Achampet MLA temple visit, Achampet Mannanur Lingamayya Swamy Temple, Achampet Maha Shivaratri celebrations, Achampet Dr Chikkudu Vamsi Krishna news, Achampet Anuradha CBM Trust Chairperson, Achampet Nallamala temples, Achampet spiritual news, Achampet religious events, Achampet Lingamayya Swamy Abhishekam, Achampet Telangana temple visits, Achampet public representatives prayers, Achampet festival greetings, Achampet Hindu religious news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 2026 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 2026 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 2026 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 2026 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com