ధారారం సర్పంచ్ అభ్యర్థిగా మూడవత్ దస్తగిరి - ఎమ్మెల్యే వంశీకృష్ణ వెల్లడి

03, Dec 2025 Achampet 176 Views
ధారారం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మూడవత్ దస్తగిరి ఖరారు...

> ధారారం సర్పంచ్ అభ్యర్థిగా మూడవత్ దస్తగిరి ఖరారు.

> ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా దస్తగిరి ప్రకటన.

> డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ బలపరిచిన ధారారం అభ్యర్థి.

> అంబేద్కర్ ప్రజా భవన్‌లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ప్రకటన.

> ధారారం సర్పంచ్ అభ్యర్థికి గ్రామ ప్రజల అభినందనలు.

అచ్చంపేట:

స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా, అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నియామకాలు జోరుగా సాగుతున్నాయి. నల్లమల ముద్దుబిడ్డగా పేరొందిన అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ధారారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.

ధారారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా, గ్రామ ప్రజలు బలపరిచిన శ్రీ మూడవత్ దస్తగిరి ని ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రకటించారు. అచ్చంపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రజా భవన్‌లో ఈ ప్రకటన జరిగింది. ఈ నిర్ణయాన్ని యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ కూడా బలపరిచారు. మూడవత్ దస్తగిరి ని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలుసుకున్న ధారారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. దస్తగిరి నాయకత్వం పట్ల తమకు పూర్తి విశ్వాసం ఉందని గ్రామ ప్రజలు తెలిపారు.

ఈ అభ్యర్థి ప్రకటన కార్యక్రమంలో గ్రామపాటి అధ్యక్షులు మేకల జనార్దన్, మాజీ వార్డు మెంబర్ పాత్లవత్ శంకర్ నాయక్, మేకల నాగరాజు, కందూరి తిరుపతయ్య, బోయినీ తిరుపతయ్య, లింగాల బుడ్డయ్య, పాలగొర్ల పరిశరములు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS: Dhararam Sarpanch Candidate, Mudavath Dastagiri, Dr. Chikkudu Vamshikrishna, Achampet MLA, Congress Party, Srinivas Rathod, Ambedkar Praja Bhavan, Local Body Elections, Dhararam Gram Panchayat, Maddimadugu Anjaneya Swamy Temple, Sri Pabbathi Swamy, Guvvala Balaraju, Achampet Ex MLA, BJP Leader, Brahmostavalu, Nagarkurnool District, Padara, Ravi Mudiraju, Temple Visit, Maddimadugu Anjaneya Swamy Temple, Maddimadugu Brahmotsavalu, Sri Pabbathi Anjaneya Swamy Temple, Achampet BJP leader, Dr Guvvala Balaraju visit, former Achampet MLA, Hanuman temple Nagarkurnool, Nallamala forest temple, temple festival devotees, Brahmotsavam celebrations Telangana, Achampet constituency news, BJP leaders temple visit, Maddimadugu temple pooja

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com