నాగర్‌కర్నూలు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

23, Jan 2026 Achampet 176 Views

బీసీ ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్‌కర్నూలు: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నాగర్‌కర్నూలు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం 2026 నూతన క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఘనంగా జరిగింది.

క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం, సంఘం నేతలు కలెక్టరుకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. గత డిసెంబర్ 13, 14 తేదీల్లో (రెండవ శనివారం, ఆదివారం) జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు కాంపన్సేటరీ క్యాజువల్ లీవ్స్ (CCL) మంజూరు చేసేలా సంబంధిత హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కే. వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కే. రాజు గౌడ్, ఉపాధ్యక్షులు పెద్దయ్య నాయుడు, శివుడు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

TAGS: Nagarkurnool Collector, Badavath Santosh, BC Employees Association, 2026 Calendar, Compensatory Leaves, Election Duty CCL, Telangana Employees, Nagarkurnool Collector Badavath Santosh, BC Employees Association 2026 Calendar, District Collectorate Nagarkurnool, BC Employees News, Compensatory Casual Leave CCL, Gram Panchayat Election Duty, Government Employees Welfare, K Venkateswara Rao, K Raju Goud, Telangana Collector News, Nagarkurnool District Updates, BC Association Representation, HOD Orders CCL, Public Administration Telangana, Local News Nagarkurnool
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com