నాగర్‌కర్నూల్: జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS ఆధ్వర్యంలో ఘనంగా గణేశ్ పూజ

27, Aug 2025 Achampet 176 Views

ఘనంగా వినాయక చవితి వేడుకలు

వినాయకుడి పూజలో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ.గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ IPS

జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ సీ.ఐలు,ఆర్ఐలు,ఆర్ఎస్ఐలు,మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ లో జరిగిన వేడుకల్లో జిల్లా యస్.పి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఈ కార్యక్రమాల్లో ..జిల్లా పోలీస్ అధికారులు,భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు

విఘ్నేశ్వరుడైన గణపతి సమస్త విఘ్నాలను తొలగించి,శుభ ఫలితాలను ప్రసాదించే దైవంగా భక్తులచే ఆరాధింపబడతాడని "వినాయక చవితి భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని,సంతోషాన్ని ప్రసాదించే పవిత్రమైన పండుగని,గణపతి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని,వినాయకుడు జ్ఞానం,బుద్ధి,సిద్ధి,శాంతిని ప్రసాదించే దేవుడిగా భావించబడతాడని..భక్తులు మొదటి ఆరాధ్య దైవంగా గణపతిని పూజించి,తమ కార్యాలలో "విజయం" సాధించేందుకు ఆయన ఆశీస్సులు కోరుతారని,ఈ వేడుకలు సాంప్రదాయ ఆధ్యాత్మిక వాతావరణంలో జిల్ల్లా ప్రజలు గణేశుని ఆశీస్సులతో సమస్త విఘ్నాలు తొలగి,సమృద్ధిగా,శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు

TAGS: Ganesh Chaturthi celebration, Nagarkurnool Old Police Headquarters, Nagarkurnool police Ganesh puja, District SP Gaikwad Vaibhav Raghunath, Gaikwad Vaibhav Raghunath IPS, Telangana police celebrations, Ganesh puja police office, festival celebrations Nagarkurnool, Hindu festivals Telangana, public peace prosperity wishes, obstacle removal blessings, Nagarkurnool district news, Telangana police events, Ganesh Chaturthi celebration news, community harmony Telangana

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com