నల్లమల అడవిలోని అతి పురాతన కుంటలు, బావులు: 6 జిల్లాలలో జల జీవం పోస్తున్న సహజసిద్ధ జలాశయాల జాబిత

06, Oct 2025 Achampet 176 Views

కొన్ని వందల సంవత్సరాలుగా నల్లమల అడవిలో ఎన్నో లక్షల మూగ ప్రాణులు, ప్రాణకోటి దాహం తీర్చుతూ, ఎన్నో వృక్షాలకు జల జీవం పోస్తున్నా, ఎన్నో ప్రాణులకు ఆవాసంగా మారిన కుంటలు ఇవి, అతి విలువైన సమాచారం చాలా శ్రమతో సేకరించాను.

కుంటలు అనగా అడవిలో ఎత్తయినా కొండలు, గుట్టలుపై పడిన వర్షపు పల్లంగా ప్రవహించి లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధంగా నిల్వ ఉండే ప్రదేశాన్ని కుంటలు అంటారు 🙏

నల్లమల అడవి పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో పుట్టి, కారంపూడి మంత్రాలమ్మ కనుమలు మీదుగా 6 జిల్లాలు అయినా పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో విస్తరించి ఉన్నది. ఈ మొత్తం అడవిలో ఎన్నో పేర్లతో ఊప అడవులు ఉన్నవి. ఈ వివిధ అడవులలో అతిపురాతన కుంట ఎన్నో వేల సంవత్సరాల క్రితం సహజసిద్ధంగా ఇవి ఏర్పడ్డాయి. వీటికి ఒక చరిత్ర ఉన్నది..

నల్లమల అడవిలో అతి పురాతన కుంటలు, బావులు..

పల్నాడు జిల్లా:-

రేగుల కుంట
నక్కోడి కుంట
ఎర్ర కుంట
గురమ్మ కుంట
ఆరె చెట్టు కుంట
తాటి చెట్టు కుంట
మర్రి చెట్టు కుంట
సింగరుట్ల కుంట
మల్లయ్య కుంట
జవుకు కుంట
నల్లసెల కుంట
పులి కుంట
అమ్మమ్మ కుంట
నల్లగొండ కుంట
పొనుకోలు కుంట
కొండ కుంట
జమ్మి చెట్టు కుంట
అచ్చమ్మ కుంట
మోరస పెంట కుంట
గాలి కుంట
మేకల కుంట
ఆవుల మంద కుంట
పిచ్చుకల కుంట
ముళ్ల కుంట
సన్నాసి కుంట
గడ్డి కుంట
రెల్లు కుంట
పుట్ట కుంట
తేనెతేట్టే కుంట
పాపిరెడ్డి కుంట
చీమల కుంట
వేప చెట్టు కుంట
ఏపి కుంట
షికారి కుంట
తాళి మడుగు కుంట
గంగదారి కుంట
మంత్రాల కుంట 

మహబూబ్ నగర్ జిల్లా :

రసూల్ కుంట
చింతల కుంట
ఎర్ర గుంట కుంట
యాదలమ్మ కుంట
తెట్టె కుంట
పోతాపురం కుంట
రాయనోని కుంట
కర్ణమయ్య కుంట
భ్రమరాబ కుంట
సాదు కుంట
పిచ్చి గుంట్ల కుంట
కొత్త గుంట కుంట
పండ్లగుంటు కుంట
దేవుడు కుంట 

అడవి బావులు :-

బసవాపురం మాడబావి
అడవి బావి
మేడి మల్కాబావి
ఈర్ల పెంట బావి
రాంపురం బావి
పుల్లయ్యపల్లె బావి
బోరెడ్డి పల్లి బావి
మామిడి చెట్టు బావి
సెలమ బావి
బొగ్గులేటి బావి
రాంపురం బావి
గాడిద సెలమ బావి
బుగ్గ సేలామ బావి
వంక నేరేడు బావి
గుండబావి
బుగ్గవాగు బావి
బూడిద బావి
పూడు బావి
పల్లె బావి
తెల్ల బండ బావి
వెలగ చెట్టు బావి
ఊంగుర్తి బావి
పాత నీరు బావి
ఇంపరాతమ్మ బావి
దేవత బావి
గరుకు గుంట
మేడి గుండం బావి
లింగమయ్య బావి

కర్నూల్ జిల్లా :

రాజన్న కుంట
రేగుల గడ్డ కుంట
రేగు చెట్టు కుంట
నీరు కాల కుంట
ఎలగల కుంట
కైలాస ద్వారా కుంట
పుల్లయ్య కుంట
నీరు గంగ కుంట
సెల కుంట
పీరు గాని కుంట
మాణిక్యమ్మ కుంట
పాలధారకుంట
తీపి కుంట

ప్రకాశం జిల్లా :

ఎర్ర కుంట
గజ్జి బండ కుంట
యాపల కుంట
కలల కుంట
రేగుమాను కుంట
కుండకాలువ కుంట
రేలమాను కుంట
వద్ది చెట్టు కుంట
రాళ్ళ కుంట
మోదుల మడ కుంట
బుగ్గ వాగు కుంట
బర్ల మడుగు కుంట
తాతన పెంట కుంట
పెద్ద చెల్మ కుంట
చిన్న చెల్మ కుంట
ఈర్ల పెంట కుంట
ఊరజాలకుంట
సంజాల కుంట
మొండాని గుంత కుంట
గుండ్ల కుంట
గర్భ గుండల కుంట
బండ చెల్మ కుంట
బగుంత పెంట కుంట
కుర్స మాను బండ కుంట
చెచ్చుదొన కుంట
బీరమాను కుంట
ఏదుల కుంట
ఒంటి కుంట
మొక్క మాను కుంట
రాగిడి కుంట
పచ్చిపాలకుంట
అంకమ్మ కుంట
బుగ్గి వాగు కుంట
కాండ్రేవుమడల కుంట
మదలగడ్డ కుంట
నిమ్మబావి కుంట
మల్లగుడం కుంట
కొరివి చెల్మకుంట
నూతలకుంట

మీ..... K. అంకారావు ( జాజి )
(పర్యావరణ వేత్త )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు ( వనాలు అభివృద్ధి, అడవులు పెంపకం )

గమనిక : అతి విలువైన ఈ సమాచారం అందరూ దాచుకోగలరు.

TAGS: Nallamala Forest Kuntalu, Ancient Water Bodies Nallamala, Palnadu District Ponds, Mahabubnagar Forest Wells, Prakasam Nallamala Water Sources, K. Anka Rao Jaji, Nallamala Biodiversity, Wildlife Habitats, ancient Kuntalu Nallamala Forest, ancient ponds and wells India, Nallamala water heritage, thousands of years old water sources, Kuntalu and wells history, Nallamala ecology conservation, Palnadu Kurnool Mahabubnagar Prakasam water bodies, traditional water harvesting systems, forest water sources South India, environmentalist K Anka Rao Jaji, heritage water structures Nallamala, indigenous water management India, ancient irrigation systems Telangana Andhra Pradesh

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com