నల్లమల చెంచులకు దుప్పట్ల పంపిణీ - (కార్ రేసర్) లోకేష్ గౌడ జ్ఞాపకార్థం సేవ

07, Jan 2026 Amrabad 176 Views

నల్లమల చెంచులకు అండగా బెంగళూరు మిత్రబృందం: దుప్పట్ల పంపిణీ

- ( కారు రేసర్) లోకేష్ గౌడ జ్ఞాపకార్థం స్నేహితుల ఉదారత - ఫరహాబాద్, వెంకటేశ్వర్ల బావి చెంచు కాలనీల్లో సేవా కార్యక్రమం

అమ్రాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతున్న చెంచు కుటుంబాలకు బెంగళూరుకు చెందిన మిత్రబృందం అండగా నిలిచింది. బెంగళూరుకు చెందిన దివంగత కార్ రేసర్ లోకేష్ గౌడ జ్ఞాపకార్థం ఆయన స్నేహితులు మేర్ల వంశీ, రవికుమార్ లు పంపిన దుప్పట్లను మంగళవారం చెంచులకు పంపిణీ చేశారు.

అమ్రాబాద్ మండలంలోని ఫరహాబాద్ మరియు వెంకటేశ్వర్ల బావి చెంచు కాలనీల్లోని వృద్ధులకు, మహిళలకు ఈ దుప్పట్లను అందజేశారు. లోకేష్ గౌడ మిత్రులు అంతటి శివప్రసాద్, మెహ్రాజ్, జైపాల్, నరేష్, తాహెర్ ల ద్వారా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గడ్డకట్టే చలిలో తమ కష్టాలను గుర్తించి దుప్పట్లు అందజేయడం పట్ల చెంచు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

TAGS: Amrabad Chenchu Colonies, Lokesh Gowda Car Racer, Nallamala Blanket Distribution, Farahabad Chenchu News, Merla Vamsi Ravi Kumar Bengaluru, Nallamala Chenchu welfare, Blanket distribution Nallamala, Chenchu tribe winter relief, Bengaluru friends charity, Lokesh Gowda tribute, Car racer Lokesh Gowda memorial, Chenchu families Amrabad, Farahabad Chenchu colony, Venkateshwara Bavi Chenchus, Tribal welfare Telangana, Winter relief program Nallamala forest, Social service for tribals, Blanket donation Amrabad, Humanitarian initiative Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com