కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు ఎన్పీఆర్డీ నాయకుల శుభాకాంక్షలు

02, Jan 2026 Achampet 176 Views

కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎన్పీఆర్డీ నాయకులు

- దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి - జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరిని కలిసిన సంఘం ప్రతినిధులు

నాగర్ కర్నూలు: నూతన సంవత్సరం (2026) పురస్కరించుకుని ఎన్పీఆర్డీ - ఇండియా (వికలాంగుల హక్కుల జాతీయ వేదిక) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గారిని శనివారం కలెక్టరేట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు.

అనంతరం జిల్లా సంక్షేమ అధికారి (DWO) రాజేశ్వరి గారిని కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని, వారి పెండింగ్ సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ నాయకులు కొడవత్ రవి, రాజశేఖర్, శంకర్, శివాజీ, బాలపిర్, గణేష్, కాశన్న మరియు పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు.

TAGS: NPRD India, Nagarkurnool Collector, Badavath Santosh, DWO Rajeshwari, New Year Greetings 2026, Disabled Rights National Platform, NPRD New Year Greetings, Nagarkurnool Collector Badavath Santosh, NPRD India Telangana, PWD welfare Telangana, Persons with Disabilities rights, Nagarkurnool district news, NPRD leaders meeting Collector, District Welfare Officer Rajeshwari, New Year 2026 greetings Nagarkurnool, disability welfare schemes Telangana, NPRD Nagarkurnool committee, social welfare news Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com