నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం: కుక్కలకు విషం పెట్టి హత్య

27, Jul 2026 Achampet 176 Views
A former army personnel speaking about his pet dogs being poisoned to death in Ramajipally village, Nagarkurnool district.

నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం: కుక్కలకు విషం పెట్టి హత్య

నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, రామజీపల్లి గ్రామానికి చెందిన స్వామి గౌడ్ తన పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా పిల్లలలా పెంచుకుంటున్నారు. అయితే పగతో రగిలిపోయిన పొరుగు వ్యాకులు మటన్‌లో విషం కలిపి పెట్టడంతో రెండు కుక్కలు మృతి చెందగా, మరో మూడు కుక్కలు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. దేశం కోసం ఆర్మీలో సేవ చేసిన తాను, ఇప్పుడు తన మూగజీవాలను కోల్పోయి రక్షణ లేకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై యానిమల్ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Tags: Nagar Kurnool, Nagarkurnool News, Balmur, Balmur Mandal, Ramajipalli, Ramajipalli News, Dog Poisoning, Pet Dogs, Kukkalaku Visham, Dogs Killed, Animal Cruelty, Animal Act, Swami Goud, Army Ex Serviceman, Pet Dog Death, Animal Rights, Telangana Crime News, Nagar Kurnool Crime News, Telangana Animal News, Police Case, Pet Animals, Telangana News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com