అచ్చంపేటలో రాజ్ పుత్ భవనానికి భూమి పూజ - మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు

06, May 2026 Achampet 176 Views
Achampet Municipal Chairman Garlapati Srinivasulu performing Bhoomi Puja for Rajput Community Building

అచ్చంపేటలో రాజ్ పుత్ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్!

అచ్చంపేట: టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు.. పట్టణంలోని వై (Y) జంక్షన్ సమీపంలో రాజ్ పుత్ సంఘం భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ఈ వేడుకలో పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ప్రాధాన్యత ఇస్తున్నారని, రాజ్ పుత్ సంఘ సభ్యుల చిరకాల కోరిక మేరకు ఈ భవన నిర్మాణానికి సహకారం అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రాజ్ పుత్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సంఘ భవన నిర్మాణానికి చొరవ చూపిన ఎమ్మెల్యేకు వారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

TAGS: Achampet Rajput sangham, Achampet Rajput bhavan nirmanam, Rajput sangham bhoomi puja Achampet, Achampet municipal chairman, Garlapati Srinivasulu news, MLA Vamsi Krishna Achampet, Achampet latest news, Achampet town news, Rajput association building, Achampet Congress news, Nagar Kurnool local news, Telangana political news, Achampet Y junction news, Rajput samajam Achampet, Achampet development news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20262 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20261 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com