Rayalagandi Temple Power Crisis Solved MLA Vamsi Krishna Installs New Transformers

20, Feb 2026 Achampet 176 Views

రాయల గండి జాతరకు విద్యుత్ వెలుగులు: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చొరవతో తీరిన కరెంటు కష్టాలు

పదర/రాయల గండి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాయల గండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ప్రత్యేక చొరవ మరియు సహకారంతో అధికారులు పరిష్కరించారు.

నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరియు నిరంతర విద్యుత్ సరఫరా కోసం రాయల గండిలో నూతనంగా 25 కేవీ (KV) త్రీఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ మరియు 25 సింగిల్ ఫేస్ బుడ్డి (Transformer) ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యుద్ధప్రతిపాదికన ఈ పనులను పూర్తి చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించిన విద్యుత్ శాఖ ఏడీఈ (ADE) ఆంజనేయులు, ఏఈ (AE) రమేష్, లైన్ మ్యాన్ వెంకటేష్‌లను జాతర నిర్వాహకులు మరియు భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయల గండి జాతర కార్యక్రమ నిర్వాహకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

TAGS: Rayalagandi temple power issue resolved, Sri Lakshmi Chennakesava Swamy Jatara, Rayalagandi Brahmotsavams, Achampet MLA Vamsi Krishna, Padara Rayalagandi temple news, temple electricity upgrade Achampet, uninterrupted power supply Jatara, Rayalagandi temple development, Achampet constituency news, Padara mandal local news, Telangana temple infrastructure, Rayalagandi festival arrangements
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com