రాయవరంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. లక్ష పంపిణీ; MLA వంశీకృష్ణకు కృతజ్ఞతలు

04, Sep 2025 Lingal 176 Views

రాయవరంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ. లక్ష పంపిణీ: ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు

లింగాల (రాయవరం):

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, లింగాల మండలం రాయవరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో భాగంగా తొలి విడత ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తమ ఇంటి నిర్మాణం బేస్‌మెంట్ వరకు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు.. రూ. లక్ష రూపాయల నిధులను గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజారెడ్డి మరియు తిరుపతిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణకు లబ్ధిదారుల కృతజ్ఞతలు

పేద ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నందుకు, తమ సమస్యలను పరిష్కరిస్తున్నందుకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారికి లబ్ధిదారులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని వారు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మల్లయ్య, సెక్రెటరీ బాలస్వామి, బీపీఎం బాలాజీ, కర్ణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, దేవేందర్, మైబు, కిషన్, అశోక్, మల్లయ్య, బాలయ్యతో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Indiramma Illu Rayavaram, ₹1 Lakh Distribution, Lingala Mandal, MLA Vamshikrishna, Rangineni Srinivas Rao, Congress Housing Scheme, Rayavaram village, Lingala Mandal, Indiramma housing scheme, Indiramma scheme Telangana, ₹1 lakh assistance, house basement completion, housing beneficiaries Telangana, rural housing scheme, MLA Dr Vamshikrishna, Achampet MLA Vamshikrishna, Rangineni Srinivas Rao Congress, Congress welfare schemes, housing development Telangana, Nagarkurnool district news, government housing assistance, beneficiary gratitude, rural development Telangana

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20264 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com