సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి గోవర్ధన్ మృతి పట్ల TWJF జర్నలిస్టుల సంతాపం

17, Apr 2026 Achampet 176 Views
Journalists paying tribute to the late senior reporter Mallepally Goverdhan

సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి గోవర్ధన్ మృతి పట్ల జర్నలిస్టుల సంతాపం

అచ్చంపేట: సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి గోవర్ధన్ మృతి పట్ల జిల్లాకు చెందిన TWJF జర్నలిస్ట్ సంఘం ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు మీడియా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

టీడబ్ల్యూజేఎఫ్ (TWJF) రాష్ట్ర కమిటీ సభ్యులు చారగొండ బాలకృష్ణ మాట్లాడుతూ.. గోవర్ధన్ గారితో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "మేము 'ఆంధ్రప్రభ'లో పని చేస్తున్నప్పుడు, గోవర్ధన్ గారు నాగర్ కర్నూల్ ఆర్సీ ఇంచార్జిగా ఉండేవారు. నల్లమల ప్రాంతంలోని చెంచుపెంటల ప్రజల సమస్యలను, గ్రామీణ ప్రజల సాధకబాధలను ఎంతో అద్భుతంగా రాసేవారు. ఆయన రాసిన వార్తలు ప్రజల అభిమానాన్ని పొందాయి. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ధూమర్ల భాస్కర్ మరియు జిల్లా సహాయ కార్యదర్శి మంత్రాల శ్రీనివాస్ మాట్లాడుతూ, గోవర్ధన్ గారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు.

TAGS: Achampet journalist death news, senior journalist Govardhan death Achampet, Mallepalli Govardhan obituary, Nagarkurnool journalist news, Telangana journalist death news, Achampet media news today, TWJF condolence Achampet, journalist association condolence Telangana, Andhra Prabha journalist Govardhan, rural journalist Telangana news, Nallamala journalist stories Govardhan, Achampet latest news journalist death, media person death Telangana, journalist tribute Achampet, Govardhan Achampet news

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

న్యూఢిల్లీలో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ.. హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ

29, Sep 2026 Views
ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest
Health

ఈసీ జ్ఞానేశ్ కుమార్ ధోరణిపై కాంగ్రెస్ నిరసన | Nagarkurnool Congress Protest

27, Sep 2026 Views
అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident
Health

అచ్చంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం | Achampet Road Accident

27, Sep 2026 Views
బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool
Health

బ్యాంకు ఉద్యోగుల 3 రోజుల సమ్మె వాయిదా | Bank Strike Postponed Nagarkurnool

27, Sep 2026 Views
పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds
Health

పలుకపల్లె రైతు వేదికలో సబ్సిడీ విత్తనాల పంపిణీ | Palukapalle Seeds

26, Sep 2026 Views
అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు
Health

అచ్చంపేటలో విద్యుత్ లైన్ల పర్యవేక్షణ.. ఏఈ ఆంజనేయులుకు రైతుల కృతజ్ఞతలు

25, Sep 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com