గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నాగర్ కర్నూల్‌లో ఘన స్వాగతం.. శ్రీశైలం పర్యటనలో భాగంగా బస

13, Mar 2026 Amrabad 176 Views
Nagarkurnool Collector Badavath Santosh and SP Sangram Singh Patil welcoming Governor Shiv Pratap Shukla at Munnanur Mrugavani Guest House.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మన్ననూర్ వద్ద ఘన స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

నాగర్ కర్నూల్ (మార్చి 13, 2026): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు నాగర్ కర్నూల్ జిల్లాలో ఘన స్వాగతం లభించింది.

గవర్నర్ తన కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన శ్రీశైలం వెళ్తూ, శుక్రవారం సాయంత్రం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ పరిధిలోని మృగవాణి టూరిజం గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్ గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గెస్ట్ హౌస్‌లో కాసేపు విరామం తీసుకున్న తర్వాత ఆయన నేరుగా శ్రీశైలం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

TAGS: Shiv Pratap Shukla Telangana Governor, Nagarkurnool Governor visit news, Srisailam pilgrimage Telangana Governor, Mrugavani Telangana Tourism Guest House Munnanur, Amrabad mandal news, Nagarkurnool Collector Badavath Santosh welcome, SP Sangram Singh Ganpatrao Patil Nagarkurnool, Telangana Governor road trip to Srisailam, Guard of Honor Nagarkurnool police, Nagarkurnool district official events

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
Health

అచ్చంపేట చింతల్ బస్తిలో మౌలిక వసతులు కల్పిస్తాం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

05, Aug 20262 Views
తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ
Health

తెలంగాణలో డయల్ 100 స్థానంలో '112': ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించిన డీజీపీ

05, Aug 20263 Views
ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు
Health

ఆగస్టు 10న 'జైలు భరో'ను జయప్రదం చేయండి: రైతు సంఘం నాయకుడు సైదులు

05, Aug 20263 Views
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్
Health

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం: నాగర్‌కర్నూల్ ఎస్పీ డా. సంగ్రామ్‌సింగ్ జి పాటిల్

05, Aug 20262 Views
ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

ఉపాధి హామీ సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

05, Aug 20262 Views
నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com